Breaking News

అంధులతో అప్యాయంగా..

011

కరీంనగర్ : కరీంనగర్ కలెక్టర్ దీపావళి పూట పండుగను ఈసారి అంధులతో కలిసి ఘనంగా జరుపుకుంది.  ప్రభుత్వ అంధుల పాఠశాలలో  పిల్లలకు టపాకాయలు అందజేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. జిల్లా కలెక్టర్ దంపతులు నీతుప్రసాద్,రాజేష్ కుమార్.. ఈ సందర్భంగా పిల్లలు కలెక్టర్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.

022

 

కరీంనగర్ జిల్లా : బాలసదనంలో  పిల్లలకు టపాకాయలు అందజేస్తున్న జిల్లా కలెక్టర్ దంపతులు నీతుప్రసాద్,రాజేష్ కుమార్

033

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *