బాలీవుడ్ అందాల సుందరి, బ్యూటీ పరిణీతి చోప్పా తన అందచందాలను ఆరబోసింది.. ఇటీవల ఓ వెబ్ సైట్, కం వెబ్ చానల్ కు ఇఛ్చిన ఈ ఫొటో షూట్ లో తన ప్రతిభ ను బహర్గతపరిచింది. మరీ మొత్తం గా కాకున్న పొద్దికగా.. సంప్రదాయ బద్దంగా లిమిట్ గా అందాలను ఒలికించింది.
ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయిన పరిణీత హాట్ వీడియో షూట్ కు ఫుల్ రెస్పాన్స్ వచ్చింది.. రెండురోజుల్లోనే 60వేల మందికి పైగా చూశారు..
మీరూ చూడండి పరిణీతి చోప్పా వీడియో.. పైన లింక్ లో..