అందాల ఖజానా.. తెలంగాణ

తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రముఖ చూడదగ్గ ప్రదేశాలపై తీసిన వీడియోను విడుదల చేసింది.. ఈ సందర్బంగా తెలంగాణలోని ప్రముఖ ప్రదేశాలు, గుట్టలు, చెరువులు, రోడ్లు, అభివృద్ది అన్ని కళ్లకు కట్టాయి.. ఇంక్రిడబుల్ ఇండియా-తెలంగాణలో భాగంగా తీసిన  ఆ వీడియోను మీరు పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *