అందరూ చూస్తుండగానే బరితెగించారు..

సభ్య సమాజం తలదించుకునేలా చేశారు ఈ జంట..ఏకంగా పసిపాప పక్కనుండగా పాడు పని చేశారు. పార్కులో అందరూ చూస్తుండగానే బహిరంగంగా మరీ వాళ్ల కూతురు పక్కనుండగానే పార్కులో సెక్స్ చేసుకున్నారు..

పోర్చుగల్ దేశంలోని ఓపోర్టో నగరంలోని ఓ పార్క్ లో ఈ అసభ్యకర ఘటన వెలుగుచూసింది. పార్కుకు వచ్చిన కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ దారుణం వెలుగుచూసింది.. కనీసం పసిపిల్ల పక్కనుంది అన్న ధ్యాస కూడా లేకుండా వీరు చేసిన పనిపట్ల అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *