అందమైన భామల ఒడిలో పుట్టినరోజు

రాంగోపాల్ వర్మ ఏదీ చేసినా సంచలనమే.. ఈసారి వర్మ బర్త్ డేను ఘనంగా వినూత్నంగా చేసుకున్నారు. అమ్మాయిల మధ్య ముంబైలో మోడల్స్ తో పార్టీ చేసుకుంటూ బర్త్ డేను ఎంజాయ్ చేశాడు. వెరైటీగా గడిపిన ఆ ఫొటోలను ట్వీట్ చేయడంతో వర్మ పై చాలా మంది కామెంట్స్ చేశారు. ఎప్పుడు కాంట్రవర్సీ చేసే వర్మ ఈసారి కూడా అందమైన భామల వడిలో కూర్చొని బర్త్ డే చేసుకొని అలరించాడు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *