
హిమాలయాలు భారత దేశానికి ఎంతో మంచి పర్యాటక ప్రదేశాలు.. వేల కి.మీల ఎత్తైన ఈ పర్వతాలను చూడడానికి విదేశీయులు, దేశీయులు ఎంతో మంది వస్తుంటారు. హిమాలయ పర్వతశ్రేణుల్లో సుందరదృశ్యాలను అస్వాదిస్తారు. ఓ విదేశీ బృంద తమ హిమాలయ బస్సు యాత్రను కెమరాలో బంధించింది. ఆ వీడియో మీకోసం..