అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం

కరీంనగర్ : అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ వేడుకలు కరీంనగర్ లో ఘనంగా జరిగాయి.. ఈ సందర్భంగా కరీంనగర్ కలెక్టర్ నీతూ ప్రసాద్ క్రీడలను ప్రారంభించి మాట్లాడారు.

01colecter2

వికలాంగులలో ప్రతిభా పాటవాలను వెలికి తీయడానికి క్రీడలు దోహదం చేస్తాయని కలెక్టర్ ఈ సందర్బంగా అన్నారు. అంబేద్కర్ స్టేడియంలో క్రీడాపోటీలను ప్రారంభించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *