Breaking News

అంతం చేస్తానని అమెరికా శపథం

31823Obama_ISIS_large

ప్రాన్స్ పై ఐఎస్ఎస్ దాడుల తరువాత ప్రపంచం మొత్తం ఉగ్రవాద సంస్థపై దృష్టికోణం మారింది.. ఇస్లామిక్ సంస్థను ప్రపంచ దేశాలన్నీ టార్గెట్ చేశాయి. ఐఎస్ఎస్ ను అంతం చేస్తామని ప్రతిన బూనారు. ఇక అమెరికా రంగంలోకి దిగింది.. ఐఎస్ ఉగ్రవాద సంస్థను లేకుండా చేస్తామని అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించారు.

ఆగ్నేయాషియా  దేశాల కూటమి శిఖ రాగ్ర సదస్సులో పాల్గొన్న అమెరికా అద్యక్షుడు ఈమేరకు ఐఎస్ కు హెచ్చరికలు జారీ చేశాడు. మలేషియా ప్రధాని కూడా ఐఎస్ పై విరుచుకుపడ్డాడు. ఇస్తాం సిద్దాంతం కాదని ఐఎస్ ది అరాచకమన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *