అంచనాలు పెంచిన సర్దార్ గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్

పవన్ కళ్యాన్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్  మూవీ టైటిల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఈ నెల 20న ఆడియో విడుదలవుతుండడంతో సినిమా ప్రమోషన్లో భాగంగా ఈరోజు సర్దార్ గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ ను చిత్రం యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సాంగ్ లో పవన్ స్టైల్, స్టామినాను అద్దం పట్టింది. సాంగ్ రిలీజ్ తో అంచనాలు పెరిగిపోయాయి..

సర్దార్ సాంగ్ ను మీరూ పైన లింక్ లో చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *