అంగవైకల్యం ఉన్నా.. సివిల్స్ లో మిన్నా..

Ira_Singhal_2462295f

సివిల్స్ టాపర్ గా ఒక వికలాంగురాలు ఇరా సింఘాల్ దక్కించుకోవడం దేశ సివిల్స్ చరిత్రలోనే మొదటిసారి. ఆమెకు వికలాంగత్వం ఉన్న పట్టుదలతో కృషిచేయడం పట్ల  సర్వత్ర హర్షం వ్యక్తం అవుతున్నాయి. తొలి నాలుగు స్థానాలు మహిళలే దక్కించుకోవడం గమనార్హం. వీరంతా ఢిల్లీకి చెందినవారే..

ఢిల్లీ అమ్మాయి ఐఆర్ఎస్ అధికారి అయిన ఇరా  జనరల్ కేటగిరిలో మొదటి ర్యాంకును దక్కించుకోవడం గమనార్హం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *