అంగన్ వాడీల్లో బాల్యం దుస్థితిదీ..

గుంటూరు : అంగన్ వాడీలు సకల సమస్యలకు అలవాలంగా మారుతున్నాయి. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం.. అంగన్ వాడీలకు జీతాలు లేకపోవడం.. వల్ల పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదు..

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నడింపాలెం అంగన్ వాడీ కేంద్రంలో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రెండు భవనాల మధ్య ఉన్న సందులో సుమారు ముప్పై మంది చిన్నారులను ఇలా పడుకోబెట్టారు. చాపలు కూడా లేకుండా చిన్నారులు పడుకున్న తీరును చూపిన వారి గుండెల్లో తరుక్కుపోతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *